Important days in October, November and December

అక్టోబర్ , నవంబర్ మరియు డిసెంబర్ నెలలలో గల important days ముఖ్యమైన (రోజులు) క్రింద ఇవ్వడం జరిగింది. పాఠశాల లో గల విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు ఈ సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతీ నెలలో వచ్చే important days ను పాఠశాల లో గల విద్యార్ధులకు తెలియజేయాలి.

Important days in October, November and December
Important days in October, November and December
అక్టోబర్
అక్టోబర్ 01జాతీయ రక్తదాన దినోత్సవం
అక్టోబర్ 02గాంధీ జయంతి
అక్టోబర్ 02జై జవాన్ – జై కిసాన్ అని నినదించిన లాల్ బహదుర్ శాస్త్రి జయంతి
అక్టోబర్ 02లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ జయంతి
అక్టోబర్ 04 ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం
అక్టోబర్ 08భారత వైమానికదళ దినోత్సవం
అక్టోబర్ 10జాతీయ తపాల దినోత్సవం
అక్టోబర్ 12 సమాచార హక్కు అమలులోకి వచ్చిన రోజు
అక్టోబర్ 13అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం
అక్టోబర్ 15మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం జన్మదినం
అక్టోబర్ 16ప్రపంచ ఆహార దినోత్సవం
అక్టోబర్ 21పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం
అక్టోబర్ 24ఐక్యరాజ్య సమితి వ్యవష్ణాపక దినోత్సవం
అక్టోబర్ 26గృహహింస చట్టం అమలు లోకి వచ్చిన రోజు
అక్టోబర్ 30 ప్రముఖ అణు శాస్త్రవేత్త హెమి జె బాబా జయంతి
అక్టోబర్ 31ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
నవంబర్
నవంబర్ 05దేశబందు చిత్తరంజనదాన్ జయంతి
నవంబర్ 07 ప్రఖ్యాత శాస్త్రవేత్త మేరీ క్యూరీ జయంతి
నవంబర్ 11జాతీయ విద్యా దినోత్సవం
నవంబర్ 14జాతీయ బాలల దినోత్సవం
నవంబర్ 19వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి
నవంబర్ 19ఇందిరా గాంధీ జయంతి
నవంబర్ 20అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
నవంబర్ 26జాతీయ న్యాయ దినోత్సవం
నవంబర్ 30వృక్ష శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ జయంతి
డిసెంబర్
డిసెంబర్ 01 ఎయిడ్స్ డే
డిసెంబర్ 02 కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం
డిసెంబర్ 03భారత మొదటి రాష్ట్రపతి డా. బాబు రాజేంద్రప్రసాద్ జయంతి
డిసెంబర్ 03. ప్రపంచ వికలాంగుల దినోత్సవం
డిసెంబర్ 04 భారత నౌకాదళ దినోత్సవం
డిసెంబర్ 08 చక్రవర్తుల రాజగోపాలచారి జయంతి
డిసెంబర్ 10 ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం
డిసెంబర్ 11 UNICEF దినోత్సవం
డిసెంబర్ 14జాతీయ శక్తివనరుల పొదుపు దినోత్సవం వనరుల దాడులు
డిసెంబర్ 16 విజయ్ దివస్ (బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం)
డిసెంబర్ 19 గోవా విముక్తి దినోత్సవం
డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం
డిసెంబర్ 23 కిసాన్ దివస్
డిసెంబర్ 25 ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త న్యుటన్ జయంతి
డిసెంబర్ 26 రోగుల ప్రత్యక్షదైవం బాబా ఆమ్టే జయంతి
డిసెంబర్ 27రేబిస్ వ్యాధికి మందు కనుగొన్న లూయీ పాశ్చర్ జయంతి

You might like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.