Important days in July, August and September

జూలై , ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలలలో గల important days ముఖ్యమైన (రోజులు) క్రింద ఇవ్వడం జరిగింది. పాఠశాల లో గల విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు ఈ సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతీ నెలలో వచ్చే important days ను పాఠశాల లో గల విద్యార్ధులకు తెలియజేయాలి.

Important days in July, August and September
Important days in July, August and September
జూలై
జూలై 01డాక్టర్స్ డే
జూలై 04అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు జయంతి
జూలై 06జంతుజాల వ్యాధి నిరోధక దినోత్సవం
జూలై 11ప్రపంచ జనాభా దినోత్సవం
జూలై 11తెలంగాణ ఇంజనీర్స్ డే
జూలై 15దుర్గాబాయి దేశముఖ్ జయంతి
జూలై 21మానవుడు చంద్రునిపై అడుగు పెట్టిన రోజు
జూలై 22జాతీయ జెండా దత్తత స్వీకరణ దినోత్సవం
జూలై 22దాశరథి కృష్ణమాచార్యుల జయంతి
జూలై 23మరాఠ కేసరి తిలక్ జయంతి
జూలై 23చంద్రశేఖర్ ఆజాద్ జయంతి
జూలై 26కార్గిల్ విజయ్ దివస్
ఆగష్టు
ఆగష్టు 01తల్లిపాల వారోత్సవం
ఆగష్టు 02పింగళి వెంకయ్య జయంతి
ఆగష్టు 06తెలంగాణ జాతిపిత ప్రొ.. జయశంకర్ జయంతి
ఆగష్టు 08క్విట్ ఇండియా దినోత్సవం
ఆగష్టు 10మన తెలుగు రాష్ట్రపతి V.V.గిరి జయంతి
ఆగష్టు 12విక్రం సారాబాయి జయంతి
ఆగష్టు 15భారత స్వాతంత్ర్య దినోత్సవం
ఆగష్టు 20సద్భావన దివస్ ( రాజీవ్ గాంధీ జయంతి)
ఆగష్టు 23టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి
ఆగష్టు 24సంస్కృత భాషా దినోత్సవం
ఆగష్టు 26విశ్వమాత మధరథెరిసా జయంతి
ఆగష్టు 29జాతీయ క్రీడా దినోత్సవం
ఆగష్టు 29తెలుగు భాష దినోత్సవం
సెప్టెంబర్
సెప్టెంబర్ 02ప్రపంచ యోగా దినోత్సవం
సెప్టెంబర్ 04దాదాబాయి నౌరోజీ జయంతి
సెప్టెంబర్ 05గురు పూజోత్సవం
సెప్టెంబర్ 08అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
సెప్టెంబర్ 09తెలంగాణ భాషా దినోత్సవం
సెప్టెంబర్ 11 ప్రపంచ సోదర దినోత్సవం
సెప్టెంబర్ 14 హిందీ భాషా దినోత్సవం
సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డే
సెప్టెంబర్ 16 ప్రపంచ ఓజోన్ దినోత్సవం
సెప్టెంబర్ 17తెలంగాణ విమోచన దినోత్సవం
సెప్టెంబర్ 25ప్రపంచ పులుల దినోత్సవం
సెప్టెంబర్ 27ప్రపంచ పర్యాటక దినోత్సవం
సెప్టెంబర్ 28కవి కోకిల జాషువా జయంతి
సెప్టెంబర్ 28భగత్ సింగ్ జయంతి
సెప్టెంబర్ 29 ప్రపంచ గుండె దినోత్సవం

You might like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.