important days in January – February – March

జనవరి, ఫిబ్రవరి మరియు మార్చి నెలలలో గల ముఖ్యమైన (రోజులు) క్రింద ఇవ్వడం జరిగింది. పాఠశాల లో గల విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు ఈ సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతీ నెలలో వచ్చే important days ను మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

important days in January - February - March
జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలలో గల ముఖ్యమైన దినాలు
జనవరి
జనవరి 03జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
జనవరి 09ప్రవాసీ భారతీయ దివస్
జనవరి 10ప్రపంచ నవ్వుల దినోత్సవం
జనవరి 12జాతీయ యువజన దినోత్సవం
జనవరి 12యల్లా ప్రగడ సుబ్బారావు
జనవరి 15మార్టిన్ లూథర్డింగ్ జయంతి
జనవరి 15సైనిక దినోత్సవం
జనవరి 17ఎన్నికల సంఘం స్థాపక దినోత్సవం
జనవరి 23దేశ్ ప్రేమ్ దీవన్
జనవరి 24జాతీయ గీతం, జాతీయ గేయం ఆమోదం పొందిన రోజు
జనవరి 24జాతీయ బాలికా దినోత్సవం
జనవరి 25జాతీయ పర్యాటక దినోత్సవం
జనవరి 25జాతీయ ఓటరు దినోత్సవం
జనవరి 26గణతంత్ర దినోత్సవం
జనవరి 27పంజాబ్ కేసరి లాలాలజపతిరాయ్ జయంతి
జనవరి 30అమరవీరుల సంస్మరణ దినోత్సవం
ఫిబ్రవరి
ఫిబ్రవరి 04 క్యాన్సర్ డే
ఫిబ్రవరి 11విద్యుత్ బల్బును కనుగొన్న ఎడిసన్ జయంతి
ఫిబ్రవరి 12ఆర్య సమాజ స్థాపకుడు. దయానంద సరస్వతి జయంతి
ఫిబ్రవరి 13 గానకోకిల సరోజినీ నాయుడు జయంతి
ఫిబ్రవరి 15టెలిస్కోపును కనుగొన్న గెలీలియో జయంతి
ఫిబ్రవరి 16కోపర్షికన్ జయంతి
ఫిబ్రవరి 18 రామకృష్ణ పరమహంస జయంతి
ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాష దినోత్సవం
ఫిబ్రవరి 28జాతీయ సైన్స్ దినోత్సవం
ఫిబ్రవరి 29మాజీ ప్రధాని మొరార్జీ దేశాయి జయంతి
మార్చి
మార్చి 03టెలిఫోన్ను కనుగొన్న గ్రహంబెల్ జయంతి
మార్చి 08అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మార్చి 13బూర్గుల రామకృష్ణారావు జయంతి
మార్చి 14సాపేక్ష సిద్ధాంత రూపకర్త ఐన్స్టీన్ జయంతి
మార్చి 16అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి
మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం
మార్చి 21జాతి వివక్షత నిర్మూలనా దినోత్సవం
మారి 22 ప్రపంచ జల దినోత్సవం
మార్చి 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం
మార్చి 23భగత్సింగ్, రాజ్ గురు, సుఖదేవల బలిదానం
మార్చి 24 ప్రపంచ క్షయవ్యాధి దినం

You might like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.