important days in April-May-June in Telugu

ఏప్రిల్ , మే మరియు జూన్ నెలలలో గల ముఖ్యమైన (రోజులు) క్రింద ఇవ్వడం జరిగింది. పాఠశాల లో గల విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు ఈ సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతీ నెలలో వచ్చే important days ను మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

important days in April-May-June in Telugu
important days in April-May-June in Telugu
ఏప్రిల్
ఏప్రిల్ 01విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు
ఏప్రిల్ 05సమతా దివస్
ఏప్రిల్ 07ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
ఏప్రిల్ 11జ్యోతిబా పూలే జయంతి
ఏప్రిల్ 12మానవుడు అంతరిక్షంలో అడుగు పెట్టిన రోజు
ఏప్రిల్ 13జలియన్ వాలాబాగ్ దినం
ఏప్రిల్ 14రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 16కవి, సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం జయంతి
ఏప్రిల్ 19భారతదేశ తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగించిన రోజు
ఏప్రిల్ 22ప్రపంచ ధరిత్రి దినోత్సవం
ఏప్రిల్ 23ప్రపంచ పుస్తక దినోత్సవం
ఏప్రిల్ 24మేటి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జన్మదినం
ఏప్రిల్ 30శ్రీశ్రీ జయంతి
మే
మే 01అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
మే 06స్వాతంత్ర పోరాట యోధుడు మోతీలాల్ నెహ్రు జయంతి
మే 07విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగుర్ జయంతి
మే 08రెడ్ క్రాస్ దినోత్సవం
మే 09మితవాద నాయకుడు గోపాలకృష్ణ గోఖలే జయంతి
మే 12అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
మే 19మన తెలుగు రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి
మే 21ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం
మే 21ప్రపంచ సంస్కృతి & వారసత్వ దినోత్సవం
మే 22సంఘసంస్కర్త రాజారామ్మోహన్ రాయ్ జయంతి
మే 28విశ్వవిఖ్యాత నటసార్వభౌమ NTR జయంతి
మే 31పొగాకు వ్యతిరేక దినం
జూన్
జూన్ 01ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జన్మదినం
జూన్ 02తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
జూన్ 05ప్రపంచ పర్యావరణ దినోత్సవం
జూన్ 12ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినం
జూన్ 19అంగసాన్ సూకి జన్మదినం
జాన్ 21అత్యధిక పగటికాలం ఉండే రోజు
జూన్ 27విధిని జయించిన హెలెన్ కెల్లర్ జయంతి
జాన్ 28మన తెలుగు ప్రధాని PV. నరసింహరావు జయంతి

You might like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.